CM Chandrababu: సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు

పాలనలో వేగాన్ని పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాకే తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Published : 15 Jun 2024 10:28 IST

పాలనలో వేగాన్ని పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాకే తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే కేబినెట్, శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

మరిన్ని