CM Chandrababu: అమరావతిలో సీఎం పర్యటన.. శంకుస్థాపన ప్రాంతంలో ప్రణమిల్లిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అమరావతిలో పర్యటిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఆయన పరిశీలిస్తున్నారు.

Published : 20 Jun 2024 12:42 IST

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అమరావతిలో పర్యటిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఆయన పరిశీలిస్తున్నారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. ఈక్రమంలో ఆయన ఉద్దండరాయునిపాలెం బయల్దేరి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు.

Tags :

మరిన్ని