Polavaram Project: పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని నేరం చేశారు: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును చూస్తుంటే బాధ, చెప్పలేనంత ఆవేదన కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వ్యాఖ్యానించారు.

Published : 18 Jun 2024 09:33 IST

పోలవరం ప్రాజెక్టును చూస్తుంటే బాధ, చెప్పలేనంత ఆవేదన కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఐదేళ్లు చేసిన పనంతా రివర్స్‌ అయిపోయిందని, గడిచిన ఐదేళ్లూ ప్రాజెక్టును అస్తవ్యస్తం చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసేశారని.. పోలవరం ప్రస్తుత స్థితి చూసి అందరికంటే తానే ఎక్కువ బాధపడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రతి నిర్మాణాన్ని క్షుణ్నంగా పరిశీలించారు.

Tags :

మరిన్ని