CM Chandrababu: రాజధాని ప్రాంతంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి.. శంకుస్థాపన ప్రాంతం, వివిధ దశల్లో ఉన్న నివాస సముదాయాల నిర్మాణాలను పరిశీలించనున్నారు.

Published : 19 Jun 2024 22:02 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి.. శంకుస్థాపన ప్రాంతం, వివిధ దశల్లో ఉన్న నివాస సముదాయాల నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే అమరావతి దస్త్రాల దుమ్ము దులిపిన అధికారులు.. గత ఐదేళ్ల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలా అని టెన్షన్ పడుతున్నారు.

Tags :

మరిన్ని