క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు సీఎం రేవంత్‌ అభినందన

సీఎం రేవంత్‌రెడ్డిని భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ (Siraj) మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 09 Jul 2024 16:50 IST

సీఎం రేవంత్‌రెడ్డిని భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ (Siraj) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు టీమ్‌ ఇండియా జెర్సీని బహూకరించారు. టీ20 ప్రపంచకప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజహరుద్దీన్‌ పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని