Revanth Reddy: నిరుద్యోగులూ.. స్వార్థ రాజకీయాలకు బలికావొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Published : 06 Jul 2024 11:20 IST

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వరుసగా ఉన్నాయన్న నిరుద్యోగుల ఆందోళనపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాలకు బలికావద్దని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Tags :

మరిన్ని