Hyderabad: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవం.. పాల్గొన్న సీఎం రేవంత్‌

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

Updated : 22 Jun 2024 13:05 IST

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి

Tags :

మరిన్ని