TS News: గడువులోగా రూ.2 లక్షల రుణమాఫీ.. మంత్రివర్గం ఆమోదముద్ర

రైతు రుణమాఫీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

Published : 22 Jun 2024 09:40 IST

రైతు రుణమాఫీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రూ.2 లక్షల వరకు రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు రైతు రుణాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అర్హతలు, విధివిధానాలపై నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. రైతుభరోసా అర్హతలు, విధివిధానాలు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు