CM Revanth Reddy: రైతు రుణామాఫీ చేయగానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాం!: సీఎం రేవంత్‌రెడ్డి

రైతు రుణామాఫీ చేయగానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం పర్యటించారు.

Published : 09 Jul 2024 20:19 IST

రైతు రుణామాఫీ చేయగానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని రేవంత్‌ హామీ ఇచ్చారు. 

Tags :

మరిన్ని