CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు

త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఆరుగురు మంత్రులను నియమించేందుకు ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Published : 23 Jun 2024 14:50 IST

త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఆరుగురు మంత్రులను నియమించేందుకు ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే నెల 2న శ్రీహరి ముదిరాజ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అధిష్ఠానం కూడా పచ్చజెండా ఊపడంతో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

Tags :

మరిన్ని