CM Revanth Reddy: గాంధీభవన్‌లో వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు.. నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి సీఎం రేవంత్‌ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

Published : 08 Jul 2024 12:30 IST

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి సీఎం రేవంత్‌ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి. 

Tags :

మరిన్ని