TS News: తెలంగాణలో మరోసారి భూములు, భవనాల మార్కెట్‌ ధరల పెంపు

భూములు, భవనాల మార్కెట్ ధరల పెంపు శాస్త్రీయంగా ఉండేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 12 Jun 2024 09:38 IST

భూములు, భవనాల మార్కెట్ ధరల పెంపు శాస్త్రీయంగా ఉండేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో రెండుమార్లు అశాస్త్రీయంగా మార్కెట్ ధరలను సవరించారని భావిస్తున్న సర్కారు కొన్నిచోట్ల నిర్దేశించిన ధరల కంటే అధికంగా పెరిగినట్లు గుర్తించింది. ధరల పెంపుపై మరింత లోతైన అధ్యయనం చేసి, విధివిధానాలు రూపొందించాలని యోచిస్తోంది. మార్కెట్ విలువను దాదాపు 30 శాతం పెంచడం ద్వారా దాదాపు రూ. 4 వేల కోట్ల అదనపు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు