తెలంగాణ ప్రయోజనాల విషయంలో సీఎం రేవంత్ రాజీపడొద్దు: భారాస నేత వినోద్‌కుమార్‌

ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ప్రయోజనాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీపడొద్దని భారాస నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Updated : 05 Jul 2024 20:32 IST

ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ప్రయోజనాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీపడొద్దని భారాస నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దిల్లీ తెలంగాణ భవన్ విభజనలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరగొద్దని.. రాష్ట్ర ఆస్తులను పోగొట్టుకోరాదని సూచించారు. రాష్ట్రంలో శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని, ఇద్దరు సీఎంలు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు.

Tags :

మరిన్ని