Atlantic Ocean: సముద్ర గర్భంలో కలిసిపోతున్న పట్టణం.. అయొటోరోను ముంచేస్తోన్న అట్లాంటిక్‌

ఉదయం నిద్రలేచి ఇంటి ముందు నిలబడగానే ద్వారం ముందు సముద్ర అలలు ఎగసిపడుతుంటే ఉంటే ఎలా ఉంటుంది?

Updated : 23 Jun 2024 17:28 IST

ఉదయం నిద్రలేచి ఇంటి ముందు నిలబడగానే ద్వారం ముందు సముద్ర అలలు ఎగసిపడుతుంటే ఉంటే ఎలా ఉంటుంది? చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల అదే సముద్రంలో అదృశ్యమైతే ఎలా ఉంటుంది? వింతగా ఉంది కదా! హ్యాపీ సిటీగా పేరుగాంచిన నైజీరియా తీరప్రాంత పట్టణమైన అయొటోరోలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. ఆ పట్టణ తీర ప్రాంతం నిత్యం కోతకు గురవుతుండటంతో అనేక భవనాలు అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోతున్నాయి. స్థానికుల అస్తిత్వం సాగర గర్భంలో కలిసిపోతోంది.

Tags :

మరిన్ని