AP News: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం.. సత్వరం పూర్తయే వాటికి ప్రాధాన్యమివ్వాలి

ఐదేళ్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే సరైన వ్యూహమే కీలకం.

Published : 22 Jun 2024 10:00 IST

ఐదేళ్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే సరైన వ్యూహమే కీలకం. అందులోనూ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి అత్యవసరం. తక్కువ వ్యయంతో త్వరగా నిర్మించగలిగే వాటికి తొలి ప్రాధాన్యమిచ్చి పూర్తి చేస్తే కొత్త ఆయకట్టును వీలైనంత వేగంగా సాగులోకి తీసుకురావచ్చు. భారీ ప్రాజెక్టులు, అధిక మొత్తం నిధులు అవసరమయ్యే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చాలాకాలం పడుతుంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో తక్కువ భారం.. అధిక ప్రయోజనం వ్యూహమే ముఖ్యం. 

Tags :

మరిన్ని