Integrated Gurukula Schools: సమీకృత గురుకుల విద్యాలయాల నిర్మాణానికి సర్కారు కసరత్తు

సమీకృత గురుకుల విద్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలన్నీ ఒకే చోట నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Published : 24 Jun 2024 10:55 IST

సమీకృత గురుకుల విద్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలన్నీ ఒకే చోట నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సుమారు 20 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో పాటు విరాళాలు కూడా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

మరిన్ని