Congress: శాసనమండలి హస్తగతమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు..!

తెలంగాణ శాసనమండలిలో మెజార్టీ సభ్యులను పార్టీలో చేర్చుకుని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ (Congress) పావులు కదుపుతోంది.

Updated : 06 Jul 2024 11:56 IST

తెలంగాణ శాసనమండలిలో మెజార్టీ సభ్యులను పార్టీలో చేర్చుకుని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ (Congress) పావులు కదుపుతోంది. ఈ వ్యూహంలో భాగంగా ఒకేరోజు ఆరుగురు భారాస ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల చేరిక సాగుతుండగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీల చేరికల కార్యక్రమం నిర్వహించడం సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడం ఇదే ప్రథమం. అదీ భారీగా ఉండడం ఆ పార్టీ ఎత్తుగడను నిరూపించింది. మరింత మంది ఎమ్మెల్యేలను చేర్చుకునే వ్యూహాన్ని అమలుచేస్తున్నారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు