V Hanumantharao: సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాడిని: కాంగ్రెస్‌ నేత వీహెచ్‌

తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కోరారు.

Published : 10 Jul 2024 13:52 IST

తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కోరారు. 8 ఏళ్లుగా తనకు ఒక్క పదవీ లేదన్నారు. పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లో తనకు ఎంపీ టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాడినని చెప్పారు. అప్పుడు కేంద్రమంత్రిని ఓడించిన హనుమంతరావు అని అందరూ చెప్పుకునే వారని వీహెచ్‌ అన్నారు.

Tags :

మరిన్ని