Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి పెనుసవాల్‌గా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Published : 16 Jun 2024 10:04 IST

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి? ఎన్నింటికి మరమ్మతులు చేయాలి? అనే విషయాలను ముందుగా తేల్చాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం పెద్ద పరీక్ష కానుంది.

Tags :

మరిన్ని