AP News: విశాఖ అధికారుల స్వామిభక్తి.. వైకాపా కార్యాలయాలకు దొడ్డిదారిన అనుమతులు!

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమాల ప్రభుత్వం మారినా కొందరు వైకాపా (YSRCP) వీరభక్త అధికారుల్లో మార్పు రావడం లేదు.

Published : 22 Jun 2024 09:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమాల ప్రభుత్వం మారినా కొందరు వైకాపా (YSRCP) వీరభక్త అధికారుల్లో మార్పు రావడం లేదు. విశాఖలో అనుమతుల్లేకుండా నిర్మించిన వైకాపా కార్యాలయాలకు ఇప్పుడు అనుమతులు ఇచ్చే ప్రయత్నాలకు తెగించారు. శుక్రవారం ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నవేళ గుట్టుచప్పుడు కాకుండా పట్టణ ప్రణాళిక వెబ్‌సైట్‌ లాగిన్‌లో వైకాపా కార్యాలయాల భవన నిర్మాణాల ప్లాన్‌ దస్త్రాలను వేగంగా ముందుకు కదిపారు. గంటల వ్యవధిలోనే సంబంధిత దస్త్రాలు 2 దశల లాగిన్స్‌ దాటాయి.

Tags :

మరిన్ని