YSRCP: భోజనాల బల్లల కొనుగోలులోనూ వైకాపా అవినీతి

ప్రతి వ్యవస్థనూ భ్రష్టు పట్టించిన వైకాపా సర్కార్.. చివరికి విద్యా సంస్థలనూ వదల్లేదు.

Published : 22 Jun 2024 18:54 IST

ప్రతి వ్యవస్థనూ భ్రష్టు పట్టించిన వైకాపా సర్కార్.. చివరికి విద్యా సంస్థలనూ వదల్లేదు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో భోజనశాలలో వాడే బల్లల పేరుతో.. ఆ పార్టీ విధేయ అధికారులు లక్షలు దోచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే కమిటీ రిపోర్టునూ మార్చేసి.. ఓ తప్పుడు నివేదికను తయారు చేసి ఎవరు ప్రశ్నించినా దాన్ని చూపించి మభ్య పెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని