Vijayawada: విజయవాడలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన గంజాయి మత్తుని వదిలించే దిశగా కూటమి ప్రభుత్వం ముమ్మరంగా అడుగులు వేస్తోంది.

Published : 11 Jul 2024 10:09 IST

ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన గంజాయి మత్తుని వదిలించే దిశగా కూటమి ప్రభుత్వం ముమ్మరంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సీపీ రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఏసీపీ ఆధ్వర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాన్ని నియమించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు