CPI Narayana: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభ పరిణామం: సీపీఐ నేత నారాయణ

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కమిటీల ద్వారా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలనే వారి నిర్ణయానికి సీపీఐ మద్దతు తెలుపుతుందని చెప్పారు.

Published : 07 Jul 2024 14:16 IST

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కమిటీల ద్వారా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలనే వారి నిర్ణయానికి సీపీఐ మద్దతు తెలుపుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను తెచ్చేలా ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు పనిచేయాలని కోరారు.

Tags :

మరిన్ని