CPI Narayana: రాజకీయ కక్షతో ఏబీవీని విధుల్లోకి రాకుండా చేశారు: సీపీఐ నారాయణ

డీఐజీ ఇంటెలిజెన్స్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు మంచి అధికారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు.

Updated : 31 May 2024 18:05 IST

కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. డీఐజీ ఇంటెలిజెన్స్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు మంచి అధికారని ఆయన గుర్తుచేశారు. రాజకీయ కక్షతో సీఎం జగన్.. వెంకటేశ్వరరావును విధుల్లోకి రానీయకుండా చేశారన్నారు. అధికారులను, కేడర్‌ని నమ్మించటానికి వైకాపా నేతలు విశాఖలో హడావిడి చేస్తున్నారన్నారు.

Tags :

మరిన్ని