CPI Narayana: ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కేసీఆర్‌ వమ్ము చేశారు: సీపీఐ నేత నారాయణ

ఎన్నో ఆశలతో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ వమ్ము చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన ఘనంగా నివాళులర్పించారు.

Published : 02 Jun 2024 15:46 IST

ఎన్నో ఆశలతో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ వమ్ము చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన ఘనంగా నివాళులర్పించారు. కేసీఆర్‌ అహంభావంతో వ్యవహరించారని విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి.. చిన్న చిన్న సమస్యలపై కాకుండా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే అంశాలపై దృష్టి సారించాలని కోరారు. 

Tags :

మరిన్ని