Visakhapatnam: పెట్రోల్ బంక్‌లో కస్టమర్‌పై సిబ్బంది దాడి.. సీసీటీవీ దృశ్యాలు

విశాఖపట్నంలోని ఓ పెట్రోల్ బంక్‌లో కస్టమర్‌పై సిబ్బంది దాడి చేసిన ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Updated : 24 Jun 2024 20:27 IST

పెట్రోల్ బంక్‌లో కస్టమర్‌పై సిబ్బంది దాడి.. సీసీటీవీ దృశ్యాలు

విశాఖపట్నంలోని ఓ పెట్రోల్ బంక్‌లో కస్టమర్‌పై సిబ్బంది దాడి చేసిన ఘటన కలకలం రేపింది. 3వ పట్నం పరిధిలోని బంక్‌లో పెట్రోల్‌ కొట్టించుకునేందుకు వెళ్లిన వినియోగదారుడిపై.. అందులో పని చేస్తున్న వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఏ కారణం వల్ల ఈ ఘటన జరిగిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు.

Tags :

మరిన్ని