kharif Crops: ఖరీఫ్ సీజన్‌ పైనే రైతుల ఆశలన్నీ..

తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు అనుకూలించడంతో ఖరీఫ్ సాగు (kharif Crops)లో కదలిక కనిపిస్తోంది.

Updated : 14 Jun 2024 13:24 IST

తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు అనుకూలించడంతో ఖరీఫ్ సాగు (kharif Crops)లో కదలిక కనిపిస్తోంది. జూన్‌లో కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. ఈనెల 1నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సాగుకు అనుకూల పరిస్థితులు కన్పిస్తున్నాయి. కచ్చితమైన ప్రణాళికతో వ్యవసాయశాఖ ముందడుగు వేయడం రైతులకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

Tags :

మరిన్ని