Cyber Crime: రోజుకో తరహాలో పంథా మార్చుతున్న సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్ల పంథా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఒక్కోలా మారుతుంటుంది. ఫెడెక్స్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, ఆన్‌లైన్ యాప్ మోసాలు ఇలా మారుతూనే ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఫెడెక్స్ నేరాలతో రెచ్చిపోయిన సైబరాసురులు.. ఇటీవల ట్రేడింగ్ స్కామ్‌లతో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

Published : 14 Jun 2024 10:36 IST

సైబర్ నేరగాళ్ల పంథా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఒక్కోలా మారుతుంటుంది. ఫెడెక్స్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, ఆన్‌లైన్ యాప్ మోసాలు ఇలా మారుతూనే ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఫెడెక్స్ నేరాలతో రెచ్చిపోయిన సైబరాసురులు.. ఇటీవల ట్రేడింగ్ స్కామ్‌లతో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సీసీఎస్‌లో నమోదయ్యే వాటిలో ఇటీవల ట్రేడింగ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని అరికట్టాలంటే అవగాహనతో పాటు అప్రమత్తత తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.

Tags :

మరిన్ని