Purandeswari: రామోజీరావు ఓ విశ్వవిద్యాలయం!: పురందేశ్వరి దంపతుల నివాళులు

రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు ఓ విశ్వవిద్యాలయం లాంటివారని.. ఆయన ప్రస్థానం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రామోజీరావుకు పురందేశ్వరి, మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు నివాళులు అర్పించారు.

Updated : 15 Jun 2024 20:08 IST

రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావు ఓ విశ్వవిద్యాలయం లాంటివారని.. ఆయన ప్రస్థానం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రామోజీరావుకు పురందేశ్వరి, మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు నివాళులు అర్పించారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి వెళ్లి రామోజీ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. భావితరాలకు రామోజీరావు జీవితం స్ఫూర్తిదాయకమని పురందేశ్వరి అన్నారు.

Tags :

మరిన్ని