PM Modi: నాడు ఎమర్జెన్సీ విధించి .. నేడు రాజ్యాంగంపై ప్రేమా? మోదీ ట్వీట్

దేశంలో అత్యయిక స్థితి (Emergency Days) ఏర్పడి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం.

Published : 25 Jun 2024 18:44 IST

దేశంలో అత్యయిక స్థితి (Emergency Days) ఏర్పడి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఎక్స్‌ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌లు పెట్టారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా (BJP) ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్‌ చేస్తోన్న ఆరోపణలకు ప్రధాని గట్టిగా బదులిచ్చారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనంటూ హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్‌ (Congress) ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని (Constitution) ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు