Darshan Case: కన్నడ నటుడు దర్శన్ కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు

కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసులో ఒళ్లు గగర్పాటుకు గురి చేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణుకస్వామిని కర్రలతో దారుణంగా కొట్టి, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి హత్య చేసినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు కొట్టిన దెబ్బలకు అతని రహస్య అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.

Published : 20 Jun 2024 19:55 IST

కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసులో ఒళ్లు గగర్పాటుకు గురి చేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణుకస్వామిని కర్రలతో దారుణంగా కొట్టి, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి హత్య చేసినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు కొట్టిన దెబ్బలకు అతని రహస్య అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. రేణుకస్వామి మృతదేహాన్ని కాలువలో పడేసినప్పుడు అతడి ముఖంలో సగ భాగాన్ని కుక్కులు పీక్కుతిన్నట్లు వెల్లడైంది. హత్య సమయంలో దర్శన్ వేసుకున్న ఫుట్‌వేర్‌ను పోలీసులు అతడి భార్య ఫ్లాట్‌లో గుర్తించారు.

Tags :

మరిన్ని