Wanaparthy: వనపర్తిలో కలకలం రేపుతున్న డీసీసీబీ దుకాణ సముదాయం అద్దె వ్యవహారం

వనపర్తి జిల్లాలో డీసీసీబీ దుకాణ సముదాయం అద్దె డబ్బుల వ్యవహారం కలకలం రేపుతోంది.

Published : 23 Jun 2024 12:05 IST

వనపర్తి జిల్లాలో డీసీసీబీ దుకాణ సముదాయం అద్దె డబ్బుల వ్యవహారం కలకలం రేపుతోంది. నాబార్డు, ఆర్బీఐ మార్గదర్శకాలంటూ తెరవెనక అవే నిబంధల్ని తుంగలో తొక్కి నెలనెలా వేల రూపాయల అద్దె వసూలు చేశారు. అలా వచ్చిన ఆ ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఇప్పటికీ తేలని పరిస్థితి. మూడేళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నా డీసీసీబీ, డీసీవో అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Tags :

మరిన్ని