Prabhas-Deepika: ప్రభాస్‌ ఎక్కువ మాట్లాడాడు!.. ‘కల్కి’ ఈవెంట్‌లో దీపికా ఫన్‌

తెరపై పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల్ని అలరించే ప్రభాస్‌ (Prabhas).. తెర వెనుక చాలా తక్కువగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే.

Published : 21 Jun 2024 17:42 IST

తెరపై పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల్ని అలరించే ప్రభాస్‌ (Prabhas).. తెర వెనుక చాలా తక్కువగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. తన సినిమా వేడుకల్లోనైనా ఆయన ఎక్కువగా ప్రసంగించరు. దానికి భిన్నంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ విషయంలోనే దీపికా పదుకొణె (Deepika Padukone) ఆయన్ను ఆటపట్టించారు. ఆ మూమెంట్‌ను సెలబ్రేట్‌ చేసుకోవాలని ఫన్నీ కామెంట్స్‌ చేశారు.

Tags :

మరిన్ని