Jayashankar Bhupalpally: రెండు పడక గదుల ఇళ్ల ఎదుట లబ్ధిదారుల ఆందోళన

పేదవాడి ఆశలు ఆవిరైపోయాయి. గత ప్రభుత్వ హయాంలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీలో లక్కీ డ్రాలో ఎంపికైనా తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు.

Published : 17 Jun 2024 10:29 IST

పేదవాడి ఆశలు ఆవిరైపోయాయి. గత ప్రభుత్వ హయాంలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీలో లక్కీ డ్రాలో ఎంపికైనా తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇళ్లను ఇప్పించాలని కోరుతూ జయశంకర్  భూపాలపల్లిలో లబ్ధిదారులు రెండు పడక గదుల ఇళ్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

Tags :

మరిన్ని