Tirupati Railway Station: తిరుపతి రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనుల్లో జాప్యం

నిత్యం రద్దీగా ఉండే ఆ రైల్వేస్టేషన్‌లో ఆధునికీకరణ, అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Published : 20 Jun 2024 13:11 IST

నిత్యం రద్దీగా ఉండే ఆ రైల్వేస్టేషన్‌లో ఆధునికీకరణ, అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యానికి ఆమడదూరంలో పనులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిధులు కేటాయించినా ప్రయోజనం కనిపించడంలేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Tags :

మరిన్ని