AP News: పలాయనం చిత్తగించే ప్రయత్నాల్లో డిప్యుటేషన్‌ అధికారులు

కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి ఏపీకి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి.. అర్హత లేకపోయినా జగన్‌ ప్రభుత్వం అందలం ఎక్కించిన అధికారుల్లో చాలామంది నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Published : 18 Jun 2024 10:12 IST

కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి ఏపీకి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి.. అర్హత లేకపోయినా జగన్‌ ప్రభుత్వం అందలం ఎక్కించిన అధికారుల్లో చాలామంది నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐదేళ్లలో అనేక అరాచకాలకు, అవకతవకలకు పాల్పడిన అధికారులు, కొత్త ప్రభుత్వం తమపై విచారణ జరిపిస్తే దొరికిపోతామన్న భయంతో తప్పించుకుపోవాలని చూస్తున్నారు. అలాంటి అధికారులెవర్నీ రిలీవ్‌ చేయవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, తాము కోరినా రిలీవ్‌ చేయదని అర్థమవడంతో డిప్యుటేషన్‌ గడువు ముగిసిన వెంటనే ఇక్కడ రిలీవ్‌ అవుతున్నట్టుగా ఒక కాగితం పడేసి, చడీచప్పుడు లేకుండా వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. 

Tags :

మరిన్ని