Uppada Coastal: ఉప్పాడ సముద్ర తీరం కోతతో మత్స్యకారుల అవస్థలు!

కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామంలో సముద్ర తల్లినే నమ్ముకున్న గంగపుత్రులకు కష్టం వచ్చింది.

Updated : 04 Jul 2024 19:32 IST

కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామంలో సముద్ర తల్లినే నమ్ముకున్న గంగపుత్రులకు కష్టం వచ్చింది. ఏటా నిలువ నీడనిచ్చే గూడులను కడలి అమాంతంగా మింగేస్తోందని మత్య్సకారులు ఆవేదన చెందుతున్నారు. తీరం కోత సమస్యతో గ్రామంలో చాలా భూమి కోల్పోయామని వాపోతున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమస్యపై దృష్టి పెట్టడం నిపుణులతో అధ్యయనం చేయించడంతో తమ కష్టాలు తీరుతాయని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని