Pawan Kalyan: ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

Published : 21 Jun 2024 13:03 IST

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Tags :

మరిన్ని