Pawan Kalyan: వారాహి దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు.

Updated : 06 Jul 2024 11:54 IST

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. అమ్మవారి ఆరాధన, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వారాహి మాతకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచ నక్షత్ర హారతులు సమర్పించారు. ఆ తర్వాత కుంభ హారతితో ఈ ఆరాధన సంపూర్ణమైంది. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్‌ శర్మ, హరనాథ్‌ శర్మ, వేణుగోపాల శర్మలు పూజా క్రతువు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు