RGUKT: నూజివీడు ఆర్టీయూకేటీలో వీసీ ఒంటెద్దుపోకడలు..!

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో గత ఐదేళ్లుగా కులపతి, ఉపకులపతి తీసుకున్న నిర్ణయాలు తలనొప్పిగా మారాయి.

Published : 22 Jun 2024 10:47 IST

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో గత ఐదేళ్లుగా కులపతి, ఉపకులపతి తీసుకున్న నిర్ణయాలు తలనొప్పిగా మారాయి. వర్సిటీకి పెద్ద తలగా వ్యవహరించే వీసీ క్యాంపస్‌ అభివృద్ధిని గత ఐదేళ్లుగా పక్కన పెట్టారు. అధ్యాపకుల సంక్షేమాన్ని, విద్యార్థులను పట్టించుకోవడం మానేశారు. ప్రభుత్వంతో చర్చించి యూజీసీ నిధులను తీసుకురాకపోగా రోజూవారి వ్యవహారాల్లో తలదూర్చుతూ అధ్యాపకులను, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Tags :

మరిన్ని