TG News: ధర్మపురిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో భారీ ప్రవేశాలు

సర్కార్ బడంటే గుర్తొచ్చేది సౌకర్యాల కొరత, పిల్లలు, ఉపాధ్యాయులు లేకపోవడం.

Published : 06 Jul 2024 12:55 IST

సర్కార్ బడంటే గుర్తొచ్చేది సౌకర్యాల కొరత, పిల్లలు, ఉపాధ్యాయులు లేకపోవడం. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పలు పాఠశాలలైతే అధ్వాన్నంగా తయారయ్యాయి. కానీ అలాంటి బడులకు ఆదర్శంగా నిలుస్తోంది. ధర్మపురిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. విద్యార్థులు లేక వెలవెలబోతున్న సర్కార్ బడులు ఉన్న కాలంలోనూ. ఆ పాఠశాలలో అడ్మిషన్ల వెల్లువతో సందడి నెలకొంది.  

Tags :

మరిన్ని