Dhee Celebrity Special 2: జడ్జిలకు క్షమాపణలు చెప్పిన ఆది.. ఎందుకంటే!

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులకు మరింత వినోదం పంచుతున్న సూపర్‌ డ్యాన్స్‌ షో.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ (Dhee Celebrity Special 2). ఈ వారం ఎపిసోడ్‌లో ‘ప్రొఫెషన్‌ థీమ్‌’తో డ్యాన్సర్లు అదరగొట్టే పెర్ఫామెన్స్‌లు చేశారు.

Published : 09 Jul 2024 19:35 IST

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులకు మరింత వినోదం పంచుతున్న సూపర్‌ డ్యాన్స్‌ షో.. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ (Dhee Celebrity Special 2). ఈ వారం ఎపిసోడ్‌లో ‘ప్రొఫెషన్‌ థీమ్‌’తో డ్యాన్సర్లు అదరగొట్టే పెర్ఫామెన్స్‌లు చేశారు. జులై 10, 11న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. మీరూ చూసేయండి. 

Tags :

మరిన్ని