MS Dhoni: పెంపుడు శునకాలతో ఆడుకుంటున్న ధోనీ.. వీడియో షేర్‌ చేసిన కుమార్తె జివా

ఫాదర్స్‌ డే సందర్భంగా మాజీ క్రికెటర్‌ ధోనీ కుమార్తె జివా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఇప్పుడు అది నెట్టంట వైరల్‌గా మారింది. ఎప్పుడూ చాలా సింపుల్‌గా ఉండే ధోనీ.. తన భార్య, కుమర్తెతో కలిసి రాంచీలోని ఫామ్‌హౌస్‌లో పెంపుడు శునకాలతో సరదాగా గడిపారు.

Updated : 17 Jun 2024 17:32 IST

ఫాదర్స్‌ డే సందర్భంగా మాజీ క్రికెటర్‌ ధోనీ కుమార్తె జివా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఇప్పుడు అది నెట్టంట వైరల్‌గా మారింది. ఎప్పుడూ చాలా సింపుల్‌గా ఉండే ధోనీ.. తన భార్య, కుమర్తెతో కలిసి రాంచీలోని ఫామ్‌హౌస్‌లో పెంపుడు శునకాలతో సరదాగా గడిపారు. వాటితో ఆడుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో మీరూ చూడండి.

Tags :

మరిన్ని