Amaravati: అమరావతి పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి సవాళ్లెన్నో!

రాజధాని అమరావతి (Amaravati) పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.

Published : 18 Jun 2024 09:56 IST

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అనేది నిలువుటద్దం. అలాంటి కీలకమైన రాజధానిని వైకాపా సర్కారు అన్ని విధాలా నాశనం చేసింది. రాజధాని అమరావతి (Amaravati) పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. జగన్ జమానాలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం అంత సులభతరం కాదని తెలుస్తోంది. నిర్దిష్ట కాలపరిమితితో సాగితేనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడనుంది.

Tags :

మరిన్ని