Maharaja: ‘మహారాజ’.. ఇలాంటి క్లైమాక్స్‌తోనూ సినిమా తీయొచ్చా అనిపించింది!: బుచ్చిబాబు

‘ఇలాంటి క్లైమాక్స్‌తోనూ సినిమా తీయొచ్చా?’ అని.. ‘మహారాజ’ సినిమా చూశాక అనిపించిందని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు అన్నారు. ‘మహారాజ’ సినిమా గురించి తన అభిప్రాయాలను బుచ్చిబాబు పంచుకున్నారు.

Published : 17 Jun 2024 19:52 IST

‘ఇలాంటి క్లైమాక్స్‌తోనూ సినిమా తీయొచ్చా?’ అని.. ‘మహారాజ’ సినిమా చూశాక అనిపించిందని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు అన్నారు. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ (Maharaja)కు తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మహారాజ’ సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Tags :

మరిన్ని