Gopichand malineni: ‘మహారాజ’.. ఓ జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్‌ కలిగింది: మలినేని గోపీచంద్‌

‘మహారాజ’ సినిమా చూస్తుంటే.. ఓ జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్‌ కలిగిందని ప్రముఖ దర్శకుడు మలినేని గోపీచంద్‌ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు మలినేని గోపీచంద్‌ హాజరయ్యారు.

Published : 17 Jun 2024 20:30 IST

‘మహారాజ’ సినిమా చూస్తుంటే.. ఓ జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్‌ కలిగిందని ప్రముఖ దర్శకుడు మలినేని గోపీచంద్‌ అన్నారు. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ (Maharaja)కు తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు మలినేని గోపీచంద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మహారాజ’ సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Tags :

మరిన్ని