Maruthi: ‘మహారాజ’.. ఓ అరుదైన గొప్ప సినిమా: మారుతి

‘మహారాజ’.. ఓ అరుదైన గొప్ప సినిమా అని ప్రముఖ దర్శకుడు మారుతి అన్నారు. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ (Maharaja)కు తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు మారుతి హాజరయ్యారు.

Published : 17 Jun 2024 20:06 IST

‘మహారాజ’.. ఓ అరుదైన గొప్ప సినిమా అని ప్రముఖ దర్శకుడు మారుతి అన్నారు. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ (Maharaja)కు తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు మారుతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మహారాజ’ సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Tags :

మరిన్ని