Trivikram: తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శించుకున్నారు.

Updated : 18 Jun 2024 17:10 IST

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన సోమవారం శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన తిరుమల వచ్చారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం త్రివిక్రమ్ కుటుంబానికి ఆలయ సిబ్బంది స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు