Trivikram: శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు చేరుకున్న సినీ దర్శకుడు త్రివిక్రమ్

శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమలకు వెళ్లారు.

Published : 17 Jun 2024 20:27 IST

శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమలకు వెళ్లారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో త్రివిక్రమ్‌ పాల్గొనున్నారు. ఆయన్ను చూసి.. ఫొటోలు తీసుకునేందుకు నడక మార్గంలో వచ్చే భక్తులు ఆసక్తి కనబరిచారు.

Tags :

మరిన్ని