YVS Chowdary: ఎన్టీఆర్‌ మాకు వదిలి వెళ్లిన గొప్ప ఆస్తి అదే!: వైవీఎస్‌ చౌదరి

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అ విషయాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్‌ రోర్స్‌ (NewTalentRoars (@NTR)) అనే కొత్త బ్యానర్‌ను వైవీఎస్‌ ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రానున్న తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగోతరం హీరోను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు.

Published : 10 Jun 2024 15:24 IST

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అ విషయాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్‌ రోర్స్‌ (NewTalentRoars (@NTR)) అనే కొత్త బ్యానర్‌ను వైవీఎస్‌ ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రానున్న తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగోతరం హీరోను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ మునిమనవడు.. హరికృష్ణ మనవడు.. దివంగత జానకిరామ్‌ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు.

Tags :

మరిన్ని